
Vadevadeallari
Sujatha
వాడే వాడే అల్లరి అల్లరివాడాదివో నాడునాడు యమునానదిలోన కాంతలు వలయపుకంకణారవముల నంతంత కోలాటమాడాగను చెంతల నడుమన శ్రీరమణుడమరె సంతతపు చుక్కలలో చంద్రునివలెను మగువలు ముఖపద్మములు దిరిగిరా నగపడి కోలాటమాడగను నిగిడీ నడుమ నదె నీలవర్ణుడు పగటుతో కమలబంధుని వలెను గోపిక లోరీతి కోలాటమాడగ యేపున శ్రీవేంకటేశ్వరుడు వోపెలమేల్మంగ నురమున నిడుకొని దీపించె మణులలో తేజము వలెను vADE vADE allari allarivADAdivO nADunADu yamunAnadilOna kAMtalu valayapukaMkaNAravamula naMtaMta kOlATamADAganu cheMtala naDumana SrIramaNuDamare saMtatapu chukkalalO chaMdrunivalenu maguvalu mukhapadmamulu dirigirA nagapaDi kOlATamADaganu nigiDI naDuma nade nIlavarNuDu pagaTutO kamalabaMdhuni valenu gOpika lOrIti kOlATamADaga yEpuna SrIvEMkaTESwaruDu vOpelamElmaMga nuramuna niDukoni dIpiMche maNulalO tEjamu valenu
Chapters
Track 07 | 4:48 |